ప్రతినెలలో రెండవ మంగళవారం దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం – జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా దివ్యాంగులకు వారి వైకల్యాలను పరిగణలోకి తీసుకుని ప్రత్యేక వైద్య నిపుణులతో హెల్త్ క్యాంప్ ఏర్పాటుఫీజియోథెరపీ చికిత్సలు ద్వారా పకడ్బందీగా చర్యలు చేపడతామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. 65 దరఖాస్తులు…