Category: epaper

ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పక్డ్బందీ గా నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు .

స్టూడియో 10 టీవీ మెదక్ జిల్లా ప్రతినిధి (సిల్వర్ రాజేష్.) తేదీ 17-5-2024మెదక్ ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు పక్డ్బందీ గా నిర్వహించాలి. జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు . ఈనెల 24 నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ అడ్వాన్స్స్ సప్లమెంటరీ వార్షిక

రామాయంపేట పట్టణంలో ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రాస్తారోకో

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 17:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం రోజు అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రామాయంపేట-సిద్దిపేట ప్రధాన రహదారిపై రైతులు ఆందోళన చేస్తూ బైఠాయించి

రామాయంపేటలో డిగ్రీ ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలి

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 17:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు విద్యార్థులు ఆన్లైన్ దోస్తు ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని రామాయంపేట పట్టణ జేఏసీ నాయకురాలు పోచమ్మల అశ్విని అన్నారు. ఆమె

మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రం

మెడిసిన్స్ ధరలు తగ్గించిన కేంద్రంమధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులు సహా 42 రకాల ఔషధాల ధరలను కేంద్రం తగ్గించింది. యాంటిసిడ్స్, మల్టీ విటమిన్, యాంటీ బయాటిక్స్ ధరలను తగ్గించింది. తగ్గిన ధరలను డీలర్లు, స్టాకిస్టులకు

రైతులు అధైర్య పడొద్దు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు.

మెదక్ జిల్లా ప్రతినిధి (సిల్వర్ రాజేష్). తేదీ 16-5-2024మెదక్ జిల్లా. రైతులు అధైర్య పడొద్దు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం ఈ నెలాఖరి వరకు ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం రవాణా కోసం

బియ్యం డెలివరీ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .

మెదక్ జిల్లా ప్రతినిధి (సిల్వర్ రాజేష్). తేదీ 16-5-2024మెదక్ బియ్యం డెలివరీ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ . బియ్యం డెలివరీ మరియు రబీ 2022-23 సీజన్ కి సంబంధించి టెండర్ అయిన ధాన్యం అప్పగింతలు త్వరగా చేయాలని

కేరళను వదలనంటున్న వైరస్‌.. ఇప్పటికే 12 మంది మృతి, 4 జిల్లాలకు అలర్ట్..

పరిస్థితి విషమించడంతో కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిసూర్, ఎర్నాకులం జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత, కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న వైరస్ కేసులను ఎదుర్కోవటానికి తగిన కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేయాలని అధికారులను

పక్షవాతంతో చనిపోయిన కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన సర్పంచ్

మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో గురువారం నాడు ముత్తొల్లబాబు నాలుగు సంవత్సరాల క్రితం గ్రామపంచాయతీ వర్కర్ గా పనులు నిర్వహించి సమయంలో పక్షవాతం గురై నేడు మృతి చెందాడు. ఇతనికి భార్య సంగీత పిల్లలు జెస్సి రాబిన్ ఉన్నారు. వీరి

రామాయంపేట డిగ్రీ కళాశాల ప్రవేశాలకు ఈ నెల 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులు

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) మే 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గాను ఆన్లైన్ దోస్త్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హుస్సేన్ ఒక ప్రకటనలో

ధర్మారంలో పిడుగు పడి ఆవు మృతి

రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) మే 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామనికి చెందిన జెల్లా యాదగిరి అనే రైతుకి చెందిన ఆవు గత బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పిడుగు పడి ఆవు

error: Content is protected !!