Category: epaper

తిరుమల శ్రీవారిని నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు

తిరుమల శ్రీవారిని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ దర్శించుకున్నారు  ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడితో కలిసి స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. అంతకుముందు TTD అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేదపండితులు ఆమెకు వేదాశీర్వచనం చేసి

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు సూపర్ న్యూస్

హైదరాబాద్ : ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రిలిమ్స్ పరీక్షలో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని బోర్డు నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం దాదాపు ఏడు

ఈస్ట్ జోన్ నూతన డీసీపీగా పుల్లా కరుణాకర్ బాధ్యతలు స్వీకరణ

ఈస్ట్ జోన్ నూతన డీసీపీగా పుల్లా కరుణాకర్ బాధ్యతలు స్వీకరణ హనుమకొండ టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల మేరకు ఈస్ట్ జోన్ నూతన డీసీపీగా పుల్లా కరుణాకర్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయం ఈస్ట్ జోన్

బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు కెసిఆర్

బడుగు బలహీన వర్గాల ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు కెసిఆర్ 👉ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ఎమ్మెల్యే 👆కుర్తి రావుల చెరువు గ్రామస్తులు స్టేజి దగ్గర నుంచి గ్రామం వరకు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే గారికి ఘనంగా స్వాగతం

తాండ లు అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం

తాండ లు అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గారు ఈరోజు గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల పరిధిలోని మద్దెల బండ పెద్ద తాండ గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా స్థానిక శాసనసభ్యులు శ్రీ

వేణుగోపాల స్వామి కళ్యాణానికి మంత్రి సబితా

వేణుగోపాల స్వామి కళ్యాణానికి మంత్రి సబితా బాలాపూర్ గ్రామంలోని వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి సబితా ఇంద్రా రెడ్డి గారినీ ఆహ్వానించిన కమిటీ సభ్యులు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 5వ తేదీన జరిగే వేణుగోపాల

తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు,మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు

తన నాయకత్వ ప్రతిభతో ఆకట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనువడు,మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షు ★ హైదరాబాద్ ఓక్రీడ్జ్ స్కూల్ లో కాస్నివాల్ ఈవెంట్ ★ క్రియేటివిటీ, ఆక్టివిటీ,సర్వీస్ థీమ్ (CAS)తో కార్నివాల్ ★ ఈవెంట్ తో వచ్చిన డబ్బులతో స్కూల్ ఎదురుగా

సినీనటుడు నరేష్ హత్యకు కుట్ర..రెక్కీ.. పదికోట్ల డీల్

సినీనటుడు నరేష్ హత్యకు కుట్ర..రెక్కీ.. పదికోట్ల డీల్ సినీనటుడు నరేష్ ను చంపడానికి కుట్ర జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సినీనటుడు కృష్ణ మరణించినప్పుడు నరేష్ ఇంటివద్ద రెక్కీ జరిగినట్లు కూడా చెబుతున్నారు.

శిలాఫలకం కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..

హన్మకొండ జిల్లా…. 💥కమలపూర్ మండలం కేంద్రంలో శిలాఫలకం కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ నెల 31 న అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్. ఎస్సి కమ్యూనిటీ ఫంక్షన్ హల్ కొరకు శిలాఫలకం ఏర్పాటు. శిలాఫలకం గద్దెను గుర్తు తెలియని

ఎక్కడ పనిచేసినా కోట గుళ్ళ తో అనుబంధం ఉంటుంది

ఉద్యోగరీత్యా ఎక్కడ పనిచేసినా గణపురం కోటగుళ్లతో తనకు ప్రత్యేక అనుబంధం ఉంటుందని మంచిర్యాల డిసిపి గా నూతనంగా నియమితులైన సుధీర్ రామ్ నాధ్ కెకాన్ ఐ పి ఎస్ అన్నారు. సంవత్సరానికి పైగా ములుగు ఏ ఎస్పీగా సేవలందించిన ఆయన బదిలీ

error: Content is protected !!