హన్మకొండ జిల్లా…. 💥కమలపూర్ మండలం కేంద్రంలో శిలాఫలకం కూల్చివేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
ఈ నెల 31 న అభివృద్ధి పనులను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.
ఎస్సి కమ్యూనిటీ ఫంక్షన్ హల్ కొరకు శిలాఫలకం ఏర్పాటు.
శిలాఫలకం గద్దెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చి ధ్వంసం చేయడం బిఅరెస్ శ్రేణుల ఆగ్రహం