Author: STUDIO10TV

ఆన్లైన్ లో బెట్టింగ్ డబ్బులు పోగొట్టుకొని యువకుడు ఆత్మహత్య

రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 16:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామానికి చెందిన భాను ప్రసాద్ అనే యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకొని ఐదు

ప్రవేట్ స్కూల్ లో బుక్స్, షూస్ యూనిఫామ్ అమ్మకూడదు.

నవీపేట్ రిపోర్టార్ సురేందర్ స్టూడియో 10టీవీ ప్రతినిధి, తేది :16-6-2024 తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్. పట్టణంలోని PRTU భవన్లో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ యజమాన్యం బుక్స్ షూస్ యూనిఫామ్ అమ్మకూడదని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం

పౌల్ట్రీ లోన్ చెక్కును అందజేసిన పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ బాదే చంద్రం ఆధ్వర్యంలో శనివారం రోజు మండలంలోని దంతేపల్లి గ్రామానికి చెందిన మెగావత్ చందర్ కు పౌల్ట్రీ లోన్ నిమిత్తం

జూలై 7 నుంచి హైదరాబాద్ లో బోనాల్: ధూం ధామ్

హైదరాబాద్ : –నగరంలో జులై 7 నుంచి బోనాలు వేడుకలు జరుగ నున్నాయి. గోల్కొండలోని జగదాంబికా గుడిలో మొదలు కానున్నది. హిందువుల క్యాలండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. భక్తులు అమ్మవారికి

రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ జిల్లా రక్తదాత రాజశేఖర్ రెడ్డికి అవార్డు ప్రధానోత్సవం

రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 14:- రక్తదానం ప్రాణదానమని ఆపదలో ఉన్నవారికి రక్తదాత మానవత్వంతో చేసిన రక్తదానం ముగ్గురి నుండి నలుగురి ప్రాణాలను కాపాడుతుందని రాష్ట్ర రవాణా బీసీ వెల్ఫేర్ శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవ

సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో ప్రపంచ రక్తదాన దినోత్సవం” పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీ

సర్వసిద్ది పి.హెచ్.సి పరిధి లో “ప్రపంచ రక్తదాన దినోత్సవం” పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీ అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మరియు కర్రీవానిపాలెం గ్రామాల్లో జిల్లా ఇన్ చార్జి వైద్య ఆరోగ్య శాఖాధికారి

తంగడపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎంపీపీ ఎస్ తంగడపల్లి పాఠశాల యందు ఈ విద్యా సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్న ఫస్ట్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది

తొనిగండ్ల వద్ద కారు బైక్ ఢీకొని ఇద్దరికీ గాయాలు ఒకరు మృతి

తొనిగండ్ల వద్ద కారు బైక్ ఢీకొని ఇద్దరికీ గాయాలు ఒకరు మృతి రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) జూన్ 13:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని తొనిగండ్ల గేటు వద్ద గురువారం సాయంత్రం మెదక్ వైపు నుంచి వస్తున్న కారు

పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.

Reporter -Silver Rajesh Medak. తేది – 14.06.2024.పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి.. జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.గారు రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో

error: Content is protected !!