అమిత్ షాతో కేటీఆర్ కీలక భేటీ.. 🤔
నేడు రేపు ఢిల్లీ పర్యటనలో కేటీఆర్ చాలాకాలం తర్వాత కలవనున్న బీజేపీ, బీఆర్‌ఎస్ కీలక నేతలు రాజకీయ వ్యవహారాలపై కూడా ఇద్దరూ చర్చించే అవకాశం హైదరాబాద్:జూన్ 23 ఉప్పు, నిప్పులా ఉండే బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని ఇద్దరు కీలక నేతల మధ్య ఢిల్లీలో…