బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్లు
బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన కౌన్సిలర్లు సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపుర్ పరిధిలోని 12,వ వార్డ్ 20 వ వార్డ్ లో కౌన్సిలర్స్ అత్తెల్లి శ్రీనివాస్,గోపాల్ రెడ్డి అధ్వర్యంలో గురువారం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…