Venkatramulu Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో రఘుపతి గుట్ట పైన ఈ రోజు ఉదయం శ్రీ సీత శ్రీరామచంద్రుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సోమవారం నాడు అంగరంగ వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
Reporter -Silver Rajesh Medak. Date-14/04/2024. రైతులు అహర్నిశలు కష్టించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా నిలిచేలా కొనుగోలు కేంద్రం అధికారులు, మండల అగ్రికల్చర్ అధికారులు, మిల్లర్లు సమన్వయంతో వ్యవహరించాల్సిన అవసరం
Reporter -Silver Rajesh Medak. Date-14/04/2024. ఘనంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. నివాళులర్పించిన మెదక్ రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను మెదక్ ఆర్డీవో కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో రమాదేవి
Reporter -Silver Rajesh Medak. Date- 15/04/2024. మెదక్ పట్టణంలో బిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ మున్సిపల్ చైర్మెన్ తో సహా కౌన్సిలర్ ల చేరికలు- ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు – మెదక్ పట్టణంలో
మహాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఓబీసీ ఇంఛార్జిగా నియామకం అయిన ములుగు జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్ గారు… తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ శాఖ నుండి పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా ఓబీసీ ఇంఛార్జిలను
స్టూడియో 10 టీవీ తేది :14.4.2024 నవీపేట్ మండల: వ్యాప్తంగా శనివారం ఉదయం కురిసిన అకాల వర్షనికి కోసిన వరి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.గత కొన్ని నెలల నుండి ఉక్క పోత నుండి తల్లడిల్లుతున్న ప్రజలు శనివారం ఉదయం కురిసిన
నవీపేట్ మండల్ :మద్దేపల్లి గ్రామంలో, పంచాయతీ అద్వర్యంలో గ్రామ పంచాయతీ ముందర ఆనుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి సునీత అధికారం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతదికారుల ఆదేశానుసారం గ్రామ పంచాయతీ అద్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
నవీపేట్ మండల్ : మద్దేపల్లి గ్రామం ఆదివారం భారత రాజ్యాంగ డాక్టర్ బీ. ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు, కిషన్ రావు సర్పంచ్ రవి,రాజు, దేవా,మోహన్,సుధాకర్, గ్రామ
మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో పంట పొలాల్లో వరి కోతులు కోసి రోడ్లపై ధాన్యాన్ని ఎండబెట్టె రైతులపై కఠిన చర్యలు తీసుకుంటామని రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ రామాయంపేట మండలంలోని పలు ప్రధాన రహదారులలో దయచేసి ఎవరు
ప్రపంచo గర్వించదగ్గ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భావితరాలకు అంబేద్కర్ జీవిత చరిత్రను పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరు అందించాలి ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంబేద్కర్ అంటే మానవుడి గుండె చప్పుడు అని కొమురంభీం ఆసిఫాబాద్