Tag: Telangana news

చేవెళ్ల ప్రభుత్వ కళాశాల విద్యార్థుల విజయభేరి.

24.04.2024 ప్రభుత్వ కళాశాల విద్యార్థుల విజయభేరి. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించిన principal మరియు అధ్యాపక బృందం చేవెళ్ల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (బుధవారం) ప్రకటించిన ఇంటిర్మడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో చేవెళ్ల మండల కేంద్రంలోని

వివేకానంద కళాశాల విద్యార్థుల విజయభేరి.

వివేకానంద కళాశాల విద్యార్థుల విజయభేరి. సిఈసి ద్వితీయ సంవత్సరం:కె. ప్రశాంతి 947/1000సి. హెచ్ నిర్మల్ చౌదరి 926/1000 బైపిసి ద్వితీయ సంవత్సరం:ఆర్. ప్రవీన్ కుమార్ (976/1000)కె. పూజస్వి (928/1000)బి. పల్లవి (921/1000) ప్రథమ సంవత్సరం వివిధ విభాగాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన

రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్పొరేట్ కళాశాలలకు దీటుగా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు

చేవెళ్ల : తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మిడియట్ ఈ రోజు ప్రకటించిన ఫలితాల్లో చేవెళ్ల మండల కేంద్రంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉన్న కార్పొరేట్ కళాశాలలకు దీటుగా విజయ జెండాను ఎగుర వేశారు

నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలి

గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు నమస్కారాలు… రేపు ఉదయం 10:30 గంటలకు ములుగు జిల్లా కేంద్రంలో జరగబోవు నియోజకవర్గ స్థాయి సమావేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలి తేది :25.04.2024

రైలు డి యువతి మృతి

ప్రమాదవశాత్తు రైలు ఢీకొని యువతి మృతి చెందిన సంఘటన నార్సింగి మండలంలో చోటుచేసుకుంది మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని శేరిపల్లి గ్రామానికి చెందిన పంబల్ల రమ్య అనే 18 సంవత్సరాల అమ్మాయి బుధవారం మధ్యాహ్నం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి

శేరిపల్లి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఇండ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా నియామకం

మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలో ఉన్న శేరిపల్లి గ్రామంలో మంగళవారం సాయంత్రం శంకరంపేట్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్లూరి రాజు. నార్సింగి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైలారం బాబు. సమక్షంలో శేరిపల్లి గ్రామ కమిటీ శాఖ అధ్యక్షునిగా

రామాయంపేటలో ఇంటింటికి ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు

Venkatramulu Ramayampet Reporter మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని 6,12 వార్డులలో బుధవారం రోజు పట్టణ బిజెపి సీనియర్ నాయకులు శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంటు బిజెపి అభ్యర్ధి మాధవనేని రఘునందన్ రావు

ఇంటర్ రిజల్ట్ 470 కి 466 మార్కులు

స్టూడియో 10టీవీ నవీపేట్ రిపోర్టార్ తేది,24-4-2024 ఇంటర్ రిజల్ట్ 470 కి 466 మార్కులుతెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో కామారెడ్డి జిల్లా, మహ్మద్ నగర్ మండలం, అసన్ పల్లి గ్రామానికి చెందిన వేముల సాకేత్ గౌడ్

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు తేదీ 24.04.2024ఈ రోజు ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో

error: Content is protected !!