అనకాపల్లి జిల్లా యస్.రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల అన్ని గ్రామ సచివాలయం ల్లో జిల్లా మలేరియా అధికారి కె.వరహాలు దొర ఆదేశాలు మేరకు ఫ్రై డే.. డ్రై డే పురస్కరించుకొని యాంటి లార్వా ఆపరేషన్ మరియు మురికి నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఎబెట్ ద్రావణాన్ని పిచికారి చేయించామని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మరియు ఎన్ వాసంతి సంయుక్తంగా తెలిపారు.