ఆసిఫాబాద్ జిల్లా వివిధ కేటగిరీలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల ఉద్యోగుల గత నాలుగు నుండి ఆరు నెలల వరకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా కనీస వేతనం 26వేలు ఇవ్వాలని కారోబార్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత తదితరుల సమస్యలు పరిష్కారానికి సోమవారం రోజు కలెక్టరేట్ కార్యాలయం ధర్నాను జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి పెరిక శ్రీకాంత్ ఆదివారం మీడియా సమావేశంలో పేర్కొన్నారు.