ఆహ్వానం బోర్డుకె సరిగ్గా దిక్కులేని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా
స్టూడియో10టీవీ ప్రతినిధి కృష్ణపల్లిసురేష్ మార్చి 3
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి పాతపడి ముడతాపడి వంగిపోయి పూర్తిగా క్రింద పడి పోవడానికి దగ్గర్లో ఉన్న జిల్లా అధికారులు పట్టించుకోవడం వదిలేశారు ఏకంగా జిల్లాకు ప్రధానంగా గుర్తు సూచిక ప్రధానంగా ప్రత్యేకంగా ఆహ్వానం బోర్డులే అవే కూరుకుపోయి వుంటే ఎలా జిల్లా వాసులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాకు ముందుగా బస్సులు కానియ్ బైక్ లో కారులో విమానంలో ఇలా ఎందులోను వచ్చిన ఆ ఆహ్వానం బోర్డును చూసే ఇది ఈ పట్టణం అని గుర్తుపడ్తాలు మనుషులు మేధావులు,అదే సరిగ్గా లేకపోతే ఆ పరిస్థితి ఏంటని అడుగుతున్నారు జిల్లా ప్రజలు. అధికారులు గ్రామ గ్రామ నా పల్లె పల్లెనా తిరుగుతున్నారు తప్పితే గాని స్థానికంగా తాము ఉన్న సిటీలో పరిస్థితులను గ్రహించలేక పోవడంతో జిల్లాలోనే ఇదొక్క విడ్డురంగా తయారవుతుంది. ఇక నైనా ఆహ్వానం బోర్డును సరిచేస్తారా చేయరా అనేది ఆ దేవుడికి వదిలేద్దాం అంటున్నారు పట్టణ జనులు.ఈ ఆహ్వానం బోర్డు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వాంకిడి మండలం, మహారాష్ట్ర చద్రపూర్, ఇతరత్రా అటువైపులా నుంచి వచ్చే ప్రయాణికులకు దర్శనం ఇస్తుంది.