వీధి కుక్కల నుంచి రక్షించడం ఎలా అనే అంశంపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించిన కమిషనర్ శరత్ చంద్ర వికారాబాద్.
మున్సిపల్ పరిధిలోని సంగం లక్ష్మీబాయి గురుకుల పాఠశాల పాఠశాల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలని వాటిని చూసి పరిగెత్తకుండా నిలబడాలని కుక్కల దగ్గరగా ఉన్నప్పుడు వేగంగా నిలవకూడదని అలా చేస్తే అవి మీ వెంట పడతాయని కుక్క కలలో చూడవద్దని అలా చేస్తే అది కుక్కను రెచ్చగొట్టినట్లే భావించవచ్చు అని నా లేదా నిద్రిస్తున్న లేదా పిల్లలు కళ్ళు ఎప్పుడు ఆందోళన గురి చేస్తూ వాటి మీద వెళ్ళవద్దని వాటిని భయపడితే మిమ్మల్ని కరవచ్చని తెలియజేశారు. కుక్కల పై రాళ్లు గాని కర్రలు గానీ విశ్లవద్దని తెలిపారు పురపాలక సంఘం ద్వారా పట్టణంలోని 34వ వార్డులో వీధి కుక్కలకు తరలించి వాటికి శాస్త్రసికిస్తా చేసే అనంతరం తిరిగి వదిలిపెడుతున్నామని తెలిపారు గ్రామంలో సంఘంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమణమ్మ శానిటైజర్ ఇన్స్పెక్టర్ సయ్యద్ మొహిద్దిన్ మిషన్ కోఆర్డినేటర్ వెంకటేశం శ్రీనివాస్.