*ఐరాల మండలంలో పర్యటించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి*
చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో పర్యటించిన అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి కామినేనివారి పల్లి పంచాయితీలో అడుగుఅడుగునా దళిత సర్పంచ్ బంగారమ్మకు అవమానాలు
2022 జూలై లో ఈఓగా వచ్చిన గిరిధర్ పంచాయితీ అభివృద్ధికి సహకరించుకుండా అడ్డుకుంటున్నరు అని
అధికార పార్టీ నాయకుల అండదండలతో
రెజల్యూషన్ పాస్ చేయకుండా అవమానించడం పై అంశాల్ని నా దృష్టికి రావడంతో ఇవాళ పరిశీలించి విచారించడం విచారణలో బంగారమ్మను అవమానించారని
గతంలో బంగారమ్మ ఉన్నతాధికారులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు
బాధ్యుల పై చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటి కేసులు నమోదు చేయిస్తాం అని జిల్లా ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళుతాం.. పోలీసులకు ఫిర్యాదు చేస్తాం అని తెలిపారు