రైతు భరోసా అంటే ఏమిటి | What Is Rythu Bharosa Scheme
Rythu Bharosa Scheme In Telugu 2022 :ఈ రైతు భరోసా అనేది రైతులకి చాల బాగా సహాయకంగా ఉన్నదీ, రైతులకి ఈ పథకం పూర్తి గా సహాయం చేస్తుంది. ఈ రైతు భరోసా పథకం అనేది రైతుల కోసం ఒక పథకం, ఇది PM కిసాన్ యోజన లాంటిది.
ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లోని అర్హులైన రైతులకు రూ. 13,500/- సంవత్సరానికి. పథకం యొక్క ప్రయోజనాలు నేరుగా వ్యక్తిగత బ్యాంకు అకౌంట్ పంపబడతాయి, మొత్తం రూ. 13,500/- మూడు విడతలుగా పడినాయి.
రైతు భరోసా పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు వారి వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడానికి మరియు వారి జీవనశైలిని మెరుగుపరచడానికి ఆర్థిక సహాయంతో వారి కుటుంబాలకు జీవిత బీమా కవరేజీని మరియు వారిపై ఆధారపడిన పిల్లలకు విద్యా సహాయం అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
YSR రైతు భరోసా PM కిసాన్ పథకం కింద, AP రాష్ట్ర ప్రభుత్వం మూడు వేర్వేరు వాయిదాలలో అర్హులైన రైతులకు సంవత్సరానికి 13500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.
రైతు భరోసా పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం ఎలా | How To Check Onilne Rythu Bharosa payment Status
రైతు భరోసా కు సంభందించిoన ఆదాయం వారి ఖాతాలోకి పడినాయో లేదో చెక్ చేసుకోవడం అనేది కొంత మందికి వస్తుంది మరికొంత మందికి రాదు అలాంటి వాళ్ళ కోసం మనం ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో తెలుసుకొందం.
- ముందుగా మీరు మీ మొబైల్ లోకి వెళ్లి గూగుల్ ని ఓపెన్ చేసి ysrrythubharosa.ap.gov.in అని సైట్ ని ఓపెన్ చేసిండి.
- ఓపెన్ చేసిన తర్వాత మీకు know your status అని ఉంటది మీరు దాని మిద క్లిక్ చేయండి.
- చేసిన తర్వాత మీకు know your rythu bharosa status ఒకటి వస్తుంది దాని మిద మీరు క్లిక్ చేయండి.
- క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజి అనేది వస్తుంది.
- ఈ పేజి లో మీరు ఎ రైతు ది అయ్యితే స్టేటస్ చూడాలి అనుకొంటే ఆ రైతు కి సంభందించిన ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ ఎంటర్ మిద ఎంటర్ చేసి submit మిద క్లిక్ చేయండి.
- క్లిక్ చేసాక మీకు ఒక కొత్త పేజి వస్తుంది, అందులో మీరు ఎవరిది అయ్యితే నెంబర్ ఎంటర్ చేసారో వారికి సంభందించిన వివరాలు అక్కడ చూపిస్తుంది.
- మీకు డబ్బు పడిందో లేదో అని అక్కడ మీకు చూపిస్తుంది. ఎంత పడింది అని లేదా పడుంది అని ఉంటె మీకు ఆ పేజి లో status లో payment process అని చూపిస్తుంది అలాగే అమౌంట్ కూడా చూపిస్తుంది.
- ఈ విధంగా రైతు భరోసా యొక్క పేమెంట్ స్టేటస్ ఆన్లైన్ లో చెక్ చేసుకోవడం.