ఈదటం గ్రామ సచివాలయం వద్ద ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్

ఈదటం గ్రామ సచివాలయం వద్ద ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం శ్రీరాంపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి ఈదటం గ్రామ సచివాలయం వద్ద ఈరోజు నిర్వహించిన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ నందు డాక్టర్ తులసి నవీన , 104 మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రత్నశేఖర్ సంయుక్తంగా దీర్ఘకాలిక రోగులను, గర్భిణీ స్త్రీలను బాలింతలను, స్కూలు పిల్లలను ,వృద్ధులను పరిశీలించి వారికి తగు సూచనలు ,సలహాలు ఇచ్చి రక్తపరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారని మలేరియా ఇంఛార్జి నోడల్ అధికారి పి.ఎన్.వి. యస్. ప్రసాద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అర్.జె.బాలాజీ సింగ్ ఎం.పి.హెచ్. ఈ.ఓ,. డి.సూర్యనారాయణ హెల్త్ సూపర్ వైజర్ , డి.గ్లోరి ఎం.ఎల్.హెచ్.పి ,యస్.రూపలత సచివాలయం హెల్త్ సెక్రెటరీ, ఆశా కార్యకర్తలు,గ్రామ వాలంటీర్స్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు అలాగే స్కూల్ విద్యార్థులకు డాక్టర్ వై.తులసి నవీన , బత్తుల రత్న శేఖర్ సంయుక్తంగా పోషకహారం అవశ్యకత , లెప్రసి స్పర్శ లేని మచ్చలు పై అవగాహన కల్పించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!