ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం లేళ్ళపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ దివాస్ ప్రోగ్రాం, లేళ్ల పల్లి గ్రామపంచాయతీ నందు నిర్వహించడమైనది ఈకార్యక్రమంలొ MPDO మరియదాసు హౌసింగ్ ఏఈ పాల్గొని లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.లబ్ధిదారులు మధ్యలో ఆపివేసిన వారు తిరిగి ప్రారంభించి గృహ నిర్మాణాలు పూర్తి చేయుటకు SHGరుణాలు 50.000 రూపాయలు ఇప్పిస్తామని అలాగే MGNRGS క్రింద పని దినాలు కల్పిస్తామని తెలియజేయడం జరిగింది. త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవో తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి జిల్లెల్ల వెంకటమ్మ. పంచాయతీ కార్యదర్శి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగినది