జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:- కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.ఎస్ఎఫ్ఐ.డివైఎఫ్ఐ.ఏఐఎస్ఎఫ్.ఎఐవైఎఫ్.పిడీఎస్యు.కేవీపీఎస్. టిఎజిఎస్. టీఎన్ఎస్ఎఫ్.ఎన్ఎస్ యూఐ.యూత్ కాంగ్రెస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల నవంబర్ తేదీ 07 సోమవారం రోజు ఉదయం 12:00గంటలకు డివైఎఫ్ఐ.జిల్లా కార్యాలయంలో ప్రభుత్వ శాఖలో జరుగుతున్న అవినీతి పై రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుందని జిల్లా డివైఎఫ్ఐ కార్యదర్శి గుడిసెల కార్తీక్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు