తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రాపాక పంచాయతీ శ్రీరామ్ నగరంలో బొట్టు గంగారత్నం ఇల్లు అగ్నిప్రమాదంలో దగ్ధం కావడంతోజనసేన పార్టీ నాయకులు శనివారం రూ.5 వేలు సాయం చేశారు. బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యాన నగదు, 25 కేజీలబియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, సూర్యావతి, ప్రశాంత్ చౌదరి, శ్రీమంతుల గౌరీ శంకర్, కర్రి సుబ్రహ్మణ్యం, కలగా కష్ణ చైతన్య, గోకాడ సూరిబాబు, బయలపూడి శ్రీను, పొదుపు రవీంద్ర, పిండివివేక్, చిక్కం నాగేంద్ర, ముచ్చర్ల సాయి, కపిల్ పాల్గొన్నారు.