ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముక్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశాల మేరకు దూపాడు గ్రామంలో ఉన్నాటువంటి. జిల్లాపరిషత్ హైస్కూల్ నందు ప్రపంచ చేతి పరిశుభ్రత దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్యాఅతిధిగా మండల యంపిపి కోట్లా సుబ్బారెడ్డి పాల్గొని చేతి పరిశుభ్రత గురించి స్కూల్ పిల్లలకు వివరించారు . ఈ కార్యక్రమంలొ పాల్గొన్నావారు హెడ్ మాస్టర్ పాపారావు జాన్ సామెల్. గ్రామ సచివాలయ సిబ్బంది.అంగన్వాడీ కార్యకర్తలు ఆశ వర్కర్లు.స్కూల్ పిల్లలు పాల్గొన్నారు.