జర్నలిస్ట్ కృష్ణపల్లిసురేష్:-కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామంలో తేదీ 14-10-2022 శుక్రవారం రోజున వేదిక త్రీరత్న బుద్ధవిహార్ గ్రామం సరండి సమాప్త వాంకిడి మండలంలోని బౌద్ధ మరియు అంబేద్కర్ అనుయాయులు ఉపాసిక్ ఉపాసకులకు ఇదే మా ఆహ్వానపత్రిక సరండి గ్రామంలో త్రీరత్న బుద్ధవిహార్ యందు గత ఆషాడ పౌర్ణమి నుండి అశ్విని పౌర్ణమి వరకు నిర్వహించిన బుద్ధుని గ్రంథ పఠనం వర్షవాస్ సమాప్తి ముగింపు కార్యక్రమం తేదీ 14-10-2022 శుక్రవారం రోజున జరుపుటకు నిశ్చయించినాము కావున ఇట్టి వర్షవాస్ సమాప్తి ధమ్మదీక్షా మహోత్సవమునకు ఉపాసిక్ ఉపాసకులు బహు సంఖ్యలో విచ్చేసి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా దిగ్విజయంగా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా సర్పంచ్ దుర్గం కమలాకర్ మాట్లాడుతూ ధమ్మ ధ్వజారోహణ ఉదయం 10 గంటలకు గ్రామ అధ్యక్షుల స్వహస్థలచే బుద్ధ పూజ ఉదయం పది గంటల నుంచి సన్మాన కార్యక్రమం ఉదయం 11 గంటల నుండి ముఖ్య అతిథులు సందేశం మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదానము మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి ఖవాలీ కార్యక్రమము రాత్రి 7 గంటల నుండి బాబాసాగర్ బృందం వారిచే జరుగును. కోవలక్ష్మి జడ్పిచైర్ పర్సన్ ఆత్రం సక్కు ఎమ్మెల్యే అజయ్ కుమార్ జడ్పిటిసి ముండే విమలబాయి ఎంపీపీ పెంటు సింగిల్ విండో చైర్మన్ రాజ్ కుమార్ వైస్ ఎంపీపీ బాపు సెంటర్ కమిటీ ప్రెసిడెంట్ మనోహర్ లుంబిని దీక్షా భూమి ప్రెసిడెంట్ అశోక్ బిఎస్ఐ జిల్లా అధ్యక్షులు తిరుపతి బౌద్ధ మహాసభ క్రాంతి అఘాడి రాష్ట్ర అధ్యక్షులు మిలింద్ ఎఇవో తిరుపతి పోలీస్ తిరుపతి ఎల్ఐసి కమిటీ నిర్వహణ సభ్యులు ఆనంద్ రావు మనోహర్ బాబూరావు ధర్మాజీ పుండలిక్ జాడీ రాజ్ కుమార్ శంకర్ అంగరంగ వైభవంగా ఘనంగా వర్షవాస్ సమాప్తి ధమ్మ దీక్షా కార్యక్రమంను విజయవంతం చేయాలని సర్పంచ్ కమలాకర్ కోరారు