స్టూడియో10 టీవీ అక్టోబర్ 08
భ్రాహ్మాణ పల్లి గ్రామ పంచాయతీ సచివాలయంలో పంచాయతీ సెక్రెటరీ అనుమతి లేకుండా జగన్ అన్నా ఇంటి స్థలాలు పట్టాలుమంజూరు చేసిన అధికారులు.
వివరాలోకి వెళ్తే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు బొనేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోమరోలు మండలంలోని బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలోని ఉన్నా గ్రామ సచివాలయంలో జగన్ అన్నా ఇంటి స్థలాల కోసం గతంలో అప్ప్లై చేసుకున్నా వారిలో కొంతమందికి మాత్రేమే నామకార్థానికి మొదటి విడతలో 32 మందికి ఇంటి స్థలం పట్టాలు మంజూరు చేశారు, మిగతా వారు మా పరిస్థితి ఏంటి అని గతంలో అడిగితే మీకు రెండవ విడతలో వస్తాయి అని మాయమాటలు చెప్పిన గ్రామ పంచాయతీ అధికారులు లాస్ట్ మంత్ రెండవ విడతలో గ్రామ పంచాయతీ మరియు మండల నాయకులు పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ఇంటి స్థలాలు సచివాలయంలో ఉన్నా పై అధికారులు పంచాయతీ సెక్రటరీ అనుమతి లేకుండా వారి సంతకం కూడా దొంగిలించి స్థలం మంజూరు చేశారు ఇంకా జగన్ అన్నా ఇంటి స్థలాలు 17 పెన్నింగ్ లో ఉన్నాయి ఇంతవరకు ఎవ్వరికి కేటాయించలేదు ఇదెక్కడి న్యాయం మేము ఇప్పటికి రెండు మూడు సార్లు జగన్ అన్నా ఇంటి స్థలం కోసం మీకు ఆర్జి పెట్టుకొని యున్నాము మేము అరహులు అయ్యినప్పటికీ కూడా మాకు ఎందుకు ఇంటి స్థలం మంజూరు చెయలేదు అని అడిగితే గ్రామ పంచాయతీ మరియు సచివాలయంలో ఉన్నా అధికారుల దగ్గరి నుంచి వచ్చిన సమాధానం ఏంటి అంటే మీరు ఎమ్మెల్యే రాంబాబు గారి దగ్గరికి వెల్లి కాల్ చెపిస్తే ఇంటి స్థలం మంజూరు చేస్తాం లేదా మండల నాయకులు దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఇంటి స్థలం రెండు మూడు రోజుల్లో మీకి మంజూరు చేస్తాము అంటున్నారు ఇదెక్కడి న్యాయం ఇది గ్రామ సచివాలయం లేక అక్రమంగా దోచుకునే ఆపిస్ హ అని అంటున్నా గ్రామ పంచాయతీ ప్రజలు.
ఈ విషయం పై స్థానిక ఎమ్మెల్యే గారు మరియు రెవెన్యూ శాఖ వారు స్పందించి అరహులు అయ్యినవారికి ఇంటి స్థలాలు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాం.