అతి త్వరలో కాకర్ల గ్రామంలో ప్రజా చైతన్య యాత్ర…
బడుగు బలహీనర్గాలకు జరిగిన అన్యాయాలపై లోతైన అధ్యయనం…
రాజకీయ నాయకుల అండతో వేదనలకు గురవుతున్న పేద ప్రజలకు చట్ట పరిధిలో అండగా నిలిచేందుకు…
సామాన్యుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకొని వాటి పరిష్కార మార్గాలు వెతకడం…
చట్టాలపై అవగాహన కల్పించడం…