కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏబీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు జాడీ దిలీప్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోసించిన వారు జర్నలిస్ట్ లు ఇందులో దళిత జర్నలిస్ట్ లు ఎక్కువ నేడు తెలంగాణ రాష్ట్ర సాధనలో విరోచిత పోరాటం చేసిన నేడు వారి బ్రతుకులకు భరోసా లేకపాయే పేరుకు జర్నలిస్ట్ లు ఒక పెన్ను పేపర్ సంకలో బ్యాగ్ వుండి మీటింగ్ ఉంటే ఎక్కడైనా గాని క్షణాల్లో ఆ స్థలంలో వాలి పోతారు కానీ నేడు ఇంత కష్ట పడ్డగాని గుర్తింపు లేకపాయె ఏ జర్నలిస్ట్ ధనవంతుడు కాదు అయినా గాని తన జర్నలిస్ట్ వృత్తిని కొనసాగితున్నారు ఇటు ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా వున్నారు కావున మేము తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ లము కావున ప్రతి దళిత జర్నలిస్ట్ అందరికి దళిత బంధు ఇవ్వాలని ఏబీజేఎఫ్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము అన్నారు.