ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం:-మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి

ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం:-మంత్రాలయం టీడీపీ ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి


మంత్రాలయం న్యూస్ :-ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రాలయం నియోజకవర్గం లోని చట్నీహళ్లి గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇన్చార్జి శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి మంచి ప్రభుత్వం ఆయన కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిన 100 హామీలను ప్రజలకు తెలియజేస్తూ అలాగే 100 రోజుల్లో వైసిపి 100 రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రావడంలేదని మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి ఇంటింటికి వెళ్లి అవ్వతాతలకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మన్మంజరి, మండల వ్యవసాయ అధికారి అధికారి గణేష్ సచివాలయం సిబ్బంది మరియు బిజెపి కులకర్ణి,జనసేన చిన్న మండల నాయకులు వరదరాజు,సీనియర్ నాయకులు మేకల మల్లేష్, చాపల నాగేష్, పెద్ద లక్ష్మయ్య, డీలర్స్ గోపాల్ మల్లేష్ ఏరేష్ నల్లన్న పరమేష్, పురుషోత్తం పరుశురాం వెంకటరామ్, హనుమంతు,మాలపల్లి లక్ష్మన్న పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!