బైక్ దొంగలను పట్టుకున్న జిల్లా సి‌సి‌ఎస్ శివంపేట పోలీసులు. జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.

తేది 14-09-2024.

నిందితులపై 17 బైకులు 01 స్కూటీ దొంగతనం కేసులు గుర్తింపు.ద్విచక్ర వాహనలే లక్ష్యంగా దొంగతనం.
17 బైక్ లు,01స్కూటీ స్వాదినం.సీజ్ చేసిన వాహనాల మొత్తం విలువ రూ. 5,90,000/ నగదు 20,000/- మొత్తం 6,10,000/-ఇద్దరు నిందితులు రిమాండ్ కు తరలించడం జరిగినది.
మెదక్ జిల్లా శివంపేట పోలీసు స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించి జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
నిందితుడు జల్సాలకు అలవాటుపడి ఇళ్ల ముందర పార్కింగ్ స్థలాల వద్ద రోడ్ల పక్కన రక్కి చేసి ద్విచక్ర వాహనాలను గుర్తించి దొంగలిస్తాడు.ఇలా దొంగలించిన వాటిని తక్కువ ధరకు అమ్మడం చేస్తున్నారని గుర్తించాముఅనిఎస్పిఅన్నారు.


కేసు వివరాలు;
శివంపేట ఎస్‌ఐకి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు నెరస్థులను తమ ఇళ్ల వద్ద అదుపులోకి తీసుకుని జిల్లా సి‌సి‌ఎస్ టీంమరియు తమ సిబ్బందితో విచారించడం జరిగినదని వారి వివరాలను వెల్లడిస్తూ..
మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తాండాకి చెందిన నింధితుడు A-1 జర్పుల మోహన్ S/o ధన్ సింగ్ వయస్సు.26 సంవత్సరాలు కులం ST లంబాడా Occ.లేబర్ (ఫ్లవర్ డెకరేషన్)R/o కొత్తపేట్ గ్రామం రూప్లా తండా శివ్వంపేట మండలం మెదక్ జిల్లా జల్సాలకు అలవాటుపడి ఇళ్ల ముందర పార్కింగ్ స్థలాల వద్ద రోడ్ల పక్కన రక్కి చేసి ద్విచక్ర వాహనాలను గుర్తించి దొంగలిస్తాడు.ఇలా దొంగలించిన వాటిని తక్కువ ధరకు A-2 ఎర్ల నరేష్ స/ఓ చంద్రయ్య వయస్సు. 27 సంవత్సరాలు కులం ముదిరాజ్ Occ.ప్రైవేట్ ఉద్యోగం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలానికి చెందిన R/o రెడ్డిపల్లి గ్రామం అతనికి అమ్మడం చేస్తున్నాడని తెలిపినారు. విచారణలో భాగంగా నింధితుడు శివ్వంపేట నార్సింగి మనోహరాబాద్ కుల్చారం కూకట్‌పల్లి KPHB సనత్‌నగర్ ఏరియాల పరిధిలో మొత్తం18 చోరీలు చేసినట్టు నిందితుడు అంగీకరించారు.ఇలా గుర్తించిన కేసుల్లో 17బైక్‌ లు ఇక స్కూటీ ఉన్నాయని నిందితుడు A-1 జర్పుల మోహన్ S/o ధన్ సింగ్ ఇంటి వద్ద 13 వాహనాలను నిందితుడు A-2ఎర్ల నరేష్ తండ్రి చంద్రయ్య, దగ్గర స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించినామని అన్నారు.
ఈ కేసుల చేధనలో పని చేసిన తూప్రాన్ DSP.వెంకట రెడ్డి,తూప్రాన్ సిఐ.రంగ కృష్ణని CCS ఇన్స్పెక్టర్ తిరుమలేశ్, శివంపేట ఎస్.ఐ మహిపాల్ రెడ్డిని CCS సిబ్బంది ప్రశాంత్ దత్తు రాము చిట్టిబాబు శివంపేట కానిస్టేబుళ్లు గోపాల్ మహేందర్ జాన్ రాజులను ఎస్పీ అభినందించి రివార్డ్ అందించారు.
నింధితుల వివరాలు :
A-1 జర్పుల మోహన్ S/o ధన్ సింగ్ వయస్సు.26 సంవత్సరాలు కులం-ST లంబాడా Occ.లేబర్ (ఫ్లవర్ డెకరేషన్) R/o కొత్తపేట్ గ్రామం రూప్లా తండా శివ్వంపేట మండలం మెదక్ జిల్లా.ఎ-2 ఎర్ల నరేష్ స/ఓ చంద్రయ్య వయస్సు.27 సంవత్సరాలు కులం ముదిరాజ్ Occ.ప్రైవేట్ ఉద్యోగం R/o రెడ్డిపల్లి గ్రామం నర్సాపూర్ మండలం మెదక్ జిల్లా.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!