మెదక్ పట్టణంలోని పలు వినాయక మండపాలను పరిశీలించిన జిల్లా ఎస్.పి.డి ఉదయకుమార్ రెడ్డి ఐ.పి.ఎస్

మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని పిట్లంబేస్ నవాబ్ పేట్ కోలిగడ్డ ఎల్ఐసి ఆఫీస్ ఏరియా జెయన్ రోడ్ రాందాస్ చౌరస్తా మొదలైన ఏరియాలాలో జిల్లా ఎస్పీ.డి. ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ స్వయంగా వినాయక నవరాత్రుల బందోబస్తును పరిశీలించారు.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.

తేది -08-09-2024.

మెదక్ పట్టణంలోని వివిధ మండపాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సూచనలు చేయడమైనది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నవరాత్రుల బందోబస్తు అత్యంత కీలకమైనదని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పై అధికారులకు తెలియజేయాలని ప్రజలతో వినాయక మండపాల కమిటీ సభ్యులతో మమేకమై విధులు నిర్వహించాలని తెలియజేసినారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!