గిద్దలూరు టౌన్ పాండురంగారెడ్డి నగర్ లో చిన్నపాటి వర్షం పడ్డా టౌన్ లోని నీరు అంతా ఇక్కడికే చేరి రోడ్లపైకి వస్తున్న వైనం..
సగిలేరుకి వెళ్లే కాల్వ చిన్నగా ఉన్నందున నీరు పొంగి రోడ్లపైకి వచ్చి ప్రజలకు పలు ఇబ్బందులు తప్పటం లేదు .
ఇకనైనా నగర పంచాయతీ అధికారులు స్పందించి ఈ సమస్య కు తగు పరిష్కారం చూపాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు..
ఒకవైపు మురుగునీరు దుర్గంధం మరో వైపు దోమల బెడద తో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు…