హోటల్ ఆసియానాలో సమావేశమైన జర్నలిస్టులు
నేటి సమావేశంలో నూతనంగా చేరిన 29 మంది జర్నలిస్టులు
త్వరలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ
ప్రతి ఒక్క జర్నలిస్టుకు TUWJ (IJU) ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు
రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చెక్కల శ్రీశైలం
షాద్ నగర్: జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం సామరస్య పూర్వకంగా పరిష్కారానికి కృషి చేస్తామని రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు చెక్కల శ్రీశైలం పేర్కొన్నారు టీయూడబ్ల్యుజే (ఐజేయు) ఆధ్వర్యంలో సోమవారం షాద్ నగర్ పట్టణంలోని హోటల్ ఆసియానాలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఐక్య కార్యాచరణ ద్వారా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించుకుందామని భవిష్యత్తులో యూనియన్ చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో భాగస్వామ్యం అవుదామని సంగం బలోపేతం చేయడంతో పాటు అనంతరం టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నూతన కార్యవర్గాన్ని త్వరలో ఎన్నుకుంటామని. ఈ సమావేశంలో చిన్న పత్రికల, పెద్ద పత్రికలు, సాటిలైట్ ఛానల్, కేబుల్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ అనే తేడా లేదని జర్నలిస్టులు అందరూ ఒకే గొడుగు కిందికి వస్తారని టీయూడబ్ల్యూజే (ఐజేయు) గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరు జర్నలిస్టు లేనని అన్నారు. త్వరలో ఒక కార్యాచరణ రూపొందించుకొని సంఘ బలోపేతం కొరకు సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి పదవులు కేటాయించడం జరుగుతుందని ఈసారి సమావేశమైనప్పుడు టి యు డబ్ల్యూ జే (ఐజేయు) రాష్ట్రస్థాయి నాయకుల తో సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సంఘ బలోపేతం కొరకు ప్రతి ఒక్కరూ ఏకతాటిపై నిలచి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పోరాడుతూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షులు రాఘవేందర్ యాదవ్ 99టీవీ, అప్సర్ A6 టీవీ, నరేందర్ దృశ్యం టీవీ,రాకేష్ సిటీ కేబుల్, చలపతి రెడ్డి, ఇప్పలపల్లి యాదగిరి,
బైరమోని మహేష్ ఆదాబ్ హైదరాబాద్, మల్లికార్జున్ సి మై టీవీ, శ్రీను స్టూడియో 18, అల్వాల్ దర్శన్ గౌడ్ తెలుగు సత్త, కుమార్ సేవాలాల్, సాబీర్ అమ్మన్యూస్,
టీవీ,శ్రీకృష్ణ పోలీసు నిఘా, సాయినాథ్ రెడ్డి RTV, మల్లికార్జున్ ప్రజాదర్బార్, ముప్పిడి జగన్ నమస్తే భారత్, మల్లేష్ సిటీ కేబుల్, గణేష్ ఎన్ హెచ్ టి వి, శేఖర్ సికె న్యూస్, ఎండి రియాజ్ AP TS న్యూస్, శ్రీకృష్ణ తెలుగు ప్రభ, ఎండి షకిల్ డెక్కన్ న్యూస్, కాజా షబ్బీర్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్, రమేష్ ఫోకస్ న్యూస్, రమేష్ అభి న్యూస్, గంతల నాగరాజు ప్రజాశక్తి, జగన్ ప్రజాతంత్ర,రమేష్ విజన్ ఆంధ్ర, మురళి డి9 టీవీ, శ్రీహరి రాజు v3 న్యూస్, యాదగిరి ఎస్10 న్యూస్, గిరిబాబు సిటీ కేబుల్ కొందుర్గు,లు పాల్గొన్నారు