ధర్మవరంలో పురుగులు మందు తాగిన హౌసింగ్ ఏఈ

ధర్మవరంలో పురుగులు మందు తాగిన హౌసింగ్ ఏఈ

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం హౌసింగ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్న అన్నం బాలాజీ శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కొరకు ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్య ప్రయత్నం గల కారణాలు తెలియాల్సి ఉంది.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!