పాత్రికేయ మిత్రులకు నమస్కారం.
వివిధ ప్రాంతాల్లో కుక్కల దాడిలో చాలామంది చిన్న పిల్లలు మరణించడం జరిగింది . మరియు గాయపడడం జరిగింది కావున మన చేవెళ్ల ప్రాంతంలో కూడా చాలా కుక్కలు ఉన్నందున వాటి నుండి ప్రజలను రక్షించాలని వాటి నివారణకు చర్య తీసుకోవాలని ఎంపీడీవో గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాప రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి అత్తిలి అనంతరెడ్డి బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి చేవెళ్ల ఎస్సీ మోర్చా అధ్యక్షులు అశోక్ చేవెళ్ల పట్టణ బిజెపి అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి చేవెళ్ల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మధుకర్ రెడ్డి ఉపాధ్యక్షులు భాస్కర్ బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు నితీష్ రెడ్డి మరియు బిజెపి నాయకులు చాకలి శ్రీనివాస్ జై సింహ రెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు.