సురేందర్ నవీపేట్ రిపోర్టార్
స్టూడియో 10టీవీ ప్రతినిధి
తేదీ :29-6-2024
రైతు రుణల మాపికి కేబినెట్ ఆమోదం పట్ల హర్షం
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్ర పటానికి పాల అభిషేకం నవీపేట్ మండల కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ రాష్టంలో రైతు లకు 2 లక్షల రూపాయలు పంట రుణాలు ఎక కాలంలో మాపి చేస్తున్నట్లు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల కేంద్రంలోని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్ రెడ్డి, భగవన్, సంజీవ్ రెడ్డి,చల్ల రవీందర్,పాలికొండ అనిల్,కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎస్కె మూస, ఇరి ఇరువులు మాట్లాడుతు. ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సకాలంలోనే పూర్తి చేస్తూ.ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి అన్న సైన్యనికి ధన్యవాదలు తెపారు. ఇప్పుడు ఎక కల రుణ మాపి పైన ఆమోదం తెలుపడం చాలా సంతోషం ఉంది అన్నారు.