సురేందర్ నవీపేట్ రిపోర్టార్
స్టూడియో 10 టీవీ ప్రతినిధి, తేదీ :22-6-2024
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని బసులను సీజ్ చేయాలని ఆర్టీఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆర్మూర్ ఇన్చార్జి అఖిల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్టీఓ వివేకానంద సార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ యొక్క బస్సులో ఫిట్నెస్ మరియు బస్ కండిషన్ ఉండాలని అలాగే డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్ మరియు బస్సులో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందుబాటులో ఉండాలని ఈ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోనీ హ పాఠశాలల బసులను సీజ్ చేయాలి వారిపై చర్యలు తీసుకోవాలి విద్యార్థుల భద్రతకై పాల్పడాలని ఆర్టీఓ గారికి కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మహేష్ వర్ధన్ నసాయి అర్జున్ తదితరులు పాల్గొన్నారు