నియోజక వర్గ అభివృద్ది కొరకు జిల్లా అదనపు కలెక్టర్ తో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్

Reporter -Silver Rajesh Medak.

తేది -10/06/2024.

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నియోజక వర్గ అభివృద్ది కొరకు జిల్లా అదనపు కలెక్టర్ తో ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గోన్న నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావ్. అదేవిధంగా మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అధికారులతో మెదక్ అభివృద్ధి కొరకై ఏర్పాటు చేసిన రివ్యూ మీటింగ్ లో పాల్గోన్న జిల్లా ఉన్నత స్థాయి అధికారులతో చర్చల్లో పాల్గొన్న ఎంఎల్ఏ.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!