మెదక్ జిల్లా నార్సింగి మండలం పరిధిలో ఉన్న కాషా తండాలో ఆదివారం నాడు షేక్ హసీనా లేడీస్ టైలర్ సెంటర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ షేక్ షరీఫ్ గారి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు సందర్భంగా మాజీ తాజాసర్పంచ్ షేక్ షరీఫ్ మాట్లాడుతూ మహిళలకు అందుబాటులో ఆదునూతనమైన సరికొత్త టెక్నాలజీ తో ఎంబ్రాయిడింగ్ ఫ్యాషన్ తోమహిళలకు అందరికీ అందుబాటులో సరసమైన ధరలకు ఫ్యాషన్స్ డిజైన్ అందించాలని సూచించారు కార్యక్రమంలో షేక్ మౌలానా మాజీ ఉపసర్పంచ్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ మెంబర్ మరియు కాంగ్రెస్ విలేజి అధ్యక్షులు చాంద్ పాషా ఎండి అజ్జు ఎండి కరీం చిన్న షరీఫ్ ఎస్ కే సాజిద్ అలీ సాహెల్ జిలాని తదితరులు పాల్గొన్నారు