🗳️ఓటు హక్కు వినియోగించుకున్న అత్తెల్లి అనంత్ దంపతులు

చేవెళ్ళ:-
చేవెళ్ళ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ నమోదు కేంద్రంలో సోమవారం భారతీయ జనతా పార్టీ చేవెళ్ల మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి రెడ్డి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని, 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!