తేది: 13.05.2024 సోమవారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామం నందు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ గారు కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని, ఏ పాలకులను ఎంచుకోవాలి అనేది ఓటు మీద ఆధారపడి ఉంటుందని, కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.