లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టరేట్ పి ప్రావీణ్య కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల లైవ్ స్ట్రీమింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి రెండు గంటలకు ఒక సారి ఓట్ల వివరాలను సంబంధిత అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.