స్టూడియో10టీవీ టెక్కలి ప్రతినిధి – శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం పోలీసుస్టేషన్ పరిధిలో ఒకమహిళ ఒరిస్సా రాష్ట్రం నుంచి తప్పిపోయి వచ్చి మతిస్థిమితం లేకుండా హైవే లో తిరుగుతుండగా జిల్లా ఎస్పీ మేడం గారు చూసి నాకు తగు సూచనలు ఇచ్చారు, వెంటనే చేరుకొని తనకి మహిళా ASI గారి సహాయం తో స్నానం చేయించి కొత్త బట్టలు కొని తొడిగించి సరిపడ డబ్బులు భోజనం పెట్టి పలాస లో తన ఊరి కి ట్రెయిన్ ఎక్కించడం జరిగింది