మెదక్ జిల్లా నార్సింగి మండల పరిధిలో ఉన్న వల్లూరు గ్రామంలో మాజీ సర్పంచ్ నర్సింలు పెళ్లిరోజు వేడుకలను మాజీ సర్పంచులు నాయకులు వార్డు మెంబర్లు కలిసి పెళ్లిరోజు పురస్కరించుకొని కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు భగవంతుడు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు ఎల్లకాలం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు