మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఆదివారం నాడు భాజపా ఆధ్వర్యంలో ఇంటింటా బిజెపి ప్రజా ప్రచారాన్ని నిర్వహించారు. సందర్భంగా ఈ భాజపా నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన పథకాలు ప్రజలకు వివరించారు బిజెపితోనే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుందని బిజెపి మండల అధ్యక్షులు బాల్రెడ్డి అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బాల్రెడ్డి. పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్. మైలారం లక్ష్మణ్. గురుపాదం. లింగారెడ్డి. భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు