చేవెళ్ల మండల పరిధిలోని రామన్నగూడ గ్రామంలో జరిగిన పంచాహ్నిక దేవా ప్రతిష్టాపన సహితి హనుపత్ ప్రీతి సహస్త్రమన్యు సూక్త మహాయాగ పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బండారి ఆగిరెడ్డి, PACS చైర్మన్లు దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాపరెడ్డిలు పాల్గొని పూజలు చేశారు. అనంతరం కమిటీ నిర్వాహకులు వారిని శాలువతో సన్మానించారు. గ్రామాలు భక్తి పరవశంతో మెలగాలని, ప్రతి ఒక్కరు దైవచింతన అలవర్చుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేయాలన్నారు…