బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి భూపతి రాజు మాట్లాడుతూ.. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. మెదక్ అభివృద్ధి చెందాలంటే కేవలం మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రామ్ రెడ్డి తోనే సాధ్యమని తెలిపారు. మెదక్ కుమ్మడి జిల్లా పై పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం 100 కోట్లు వి ఆర్ ఆర్ ట్రస్ట్ కు కేటాయించినందుకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేశారు. భారీ మెజార్టీ లక్ష మెజారిటీతో అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు ఖాయమని దిమా వ్యక్తపరిచారు.