స్టూడియో 10టీవీ, రిపోర్టార్ నవీపేట్, తేది:21,4,2024
బోధన్ : లోని అత్యధిక పాఠశాల నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ విద్యార్థిపరిషత్ నేతల డిమాండ్ చేశారు. శనివారం మండల విద్యాశాఖ అధికారి కార్యలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ డివిజన్ అధ్యక్షులు మీసాల నరేష్ మాట్లాడుతూ. పాఠశాల చెందిన బస్సు డ్రైవర్ రైల్వే గేటు పడక నిర్లక్ష్యంగా వ్యవహరించడం. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడడంపై డిమాండ్ పడ్డారు.