ములుగు నియోజకవర్గ కొత్తగూడ మండల మోకాళ్ళపెల్లి గ్రామంలో ఆదివాసుల హక్కులకై అభివృద్ధికై అభ్యున్నతి కై నిరంతరం పోరాడి అసువుల బాసిన ఆదివాసి ముద్దుబిడ్డ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యు లు శ్రీమతి ధనసూయ సీతక్క గారి భర్త కీర్తిశేషులు కుంజ రాము గారి 19వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మానుకోట పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్. వారితో పాటు మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య,మాజీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు…