హైదరాబాద్ యశోద హాస్పటల్ లో గతంలో ములుగు జిల్లా ఎస్పీగా పనిచేసిన సంగ్రమ్ సింగ్ పాటిల్ తల్లీ అనారోగ్యంతో బాధపడుతూ యశోద హాస్పటల్ లో చికిత్స పొందుతుండగా వారిని పరామర్శించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క డాక్టర్లకు ఎస్పీ కుటుంబాన్ని ఓదార్చి చెప్పారు