సరైన పత్రాలు చూపని నగదు సీజ్ … జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాజర్షి షా.

సాధారణ ఎన్నికలు 2023,ఎన్నికల నియమావళి లో బాగంగా మంగళ వారం మెదక్ జిల్లాలో నీ రామయoపేట చెక్ పోస్ట్ వద్ద k. శ్రీనివాస్ అనే వ్యక్తి వద్ద సరైన పత్రాలు లేని 9,90,000 ( తొమ్మిది లక్షల తొంబై వేల ) రూపాయలను సీజ్ చేశామని , సీజ్ చేసిన నగదు sbi బ్యాంకు లో డిపాజిట్ చేశామని తెలిపారు . సరైన ఆధారాలు చూపించి కలెక్టర్ కార్యాలయం లో నీ గ్రీవెన్స్ సెల్ లో సమర్పించి నగదు ను తిరిగి పొందవచ్చని జిల్లా ఎన్నికల అధికారి /కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!