మద్యం నిల్వ, పంపిణీ , రవాణా పై కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని సోమవారo జిల్లా ఎన్నికల అధికారి/ కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు.
సాధారణ ఎన్నికలు 2023 ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో మద్యం అక్రమ నిల్వలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందనీ
డిపార్ట్‌మెంట్ టోల్-ఫ్రీ నంబర్ 18004252523 మరియు ఎక్సైజ్ కంట్రోల్ రూమ్,
మెదక్ 9441401084. 8712658903 ఈ పై నoబర్ లో ప్రజలు సంప్రదించాలని మద్యం నిల్వ, పంపిణీ, రవాణా ,అమ్మకాలపై కంట్రోల్ రూమ్ కి 24/7 ఫిర్యాదు చేయవచ్చని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయన్నరు.