రాజకీయాల కోసం రైతుబంధు వద్దని కాంగ్రెస్ ఎలా చెబుతుంది ?
వందేళ్ల వయసు దాటినా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరిణతి లేదు .. రాజకీయ అవలక్షణాలు వదిలించుకోవడం లేదు
సుధీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ అధ్వాన్నస్థితికి చేరుకున్నది
కారు గుర్తుకే ఓటేద్దాం..
మన తెలంగాణ తలరాత మార్చిన నేత కేసీఆర్ గారికి అండగా నిలుద్దాం.!
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి ✊✊
ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలోని రాయపురం గ్రామంలో ఇంటింటికి కృష్ణన్న ప్రచారంలో భాగంగా హాజరైన ఎమ్మెల్యే గారి తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గారు
గ్రామ సర్పంచ్ మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే తనయుడికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చిన ఘనంగా స్వాగతం పలికారు…
పెద్దమ్మ అవ్వ దేవాలయం నందు ఎమ్మెల్యే తనయుడు అవ్వ కు ప్రత్యేక పూజలు నిర్వహించి అవ్వను దర్శించుకొని ఇంటింటికి కృష్ణన్న ప్రచార యాత్రను ప్రారంభించడం జరిగింది…
ఎమ్మెల్యే తనయుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి గారు మాట్లాడుతూ…
కర్ణాటకలో ఎన్నికల హామీలు నెరవేర్చలేక ఐదు గంటలకన్నా ఎక్కువ కరంటు ఇవ్వలేమని అక్కడ కరంటు మంత్రి తేల్చిచెప్పారు
కర్ణాటక రైతులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ ను నమ్మి మోసపోయాం .. కాంగ్రెస్ పార్టీకి మీరు మోసపోవద్దని తెలంగాణకు వచ్చి చెప్పి పోతున్నారు..
వానాకాలం వరి ధాన్యం కూడా కొనవద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పదలుచుకున్నదా ? దమ్ముంటే స్పష్టం చేయాలి…
ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక కొత్త పథకాలు, కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఉండవు..
అప్పటికే నడుస్తున్న పథకాలకు వర్తించదని ఎన్నికల కమీషన్ స్పష్టంగా నిబంధనల్లో పేర్కొన్నది..
రైతుబంధు వద్దని కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖను తెలంగాణ రైతాంగం అర్ధం చేసుకోవాలి గ్రామ ప్రజలకు తెలియజేసిన ఎమ్మెల్యే తనయుడు
నవంబర్ 30 తేదీన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎంగా కేసీఆర్ గారిని, ఎమ్మెల్యేగా నాన్న గారిని మరొక్కసారి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని కోరారు..
👉 ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల చైర్మన్ జంబు రామన్ గౌడ ,ఎంపీపీ జె. విజయ్ కుమార్,సర్పంచుల సంఘము అధ్యక్షులు బాసు హనుమంతు నాయుడు,pacs వైస్ చైర్మన్ మహదేవప్ప,సర్పంచ్ ప్రవీణ్,ఎంపీటీసీ రంగస్వామి ,ఉప సర్పంచ్ శివమ్మ,గట్టు మండల సర్పంచులు,ఎంపిటిసిలు,సింగల్ విండో డైరెక్టర్లు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అంగడి బసవరాజ్,విజయ్,రామ్ బజారి,బల్గేరా రామకృష్ణ నాయుడు,వెంకటేష్,గిల్ల రాముడు జె.కర్రెప్ప పాగుంటప్ప,మహదేవప్ప పెద్ద వెంకటేష్, తిమ్మారెడ్డి సిద్ధూ, గోవిందు వీరేష్, దండు నర్సింహాలు , ఆనందు, వడ్ల రాజు, తిమ్మప్ప,చిన్న వెంకటేష్, గుండు నర్సింహాలు,సోల తిమ్మప్ప, ఈదన్న, తిమ్మప్ప, టెంపుర్ నర్సింహాలు, ప్రాణేష్,నవీన్,పార్టీ యూత్ అధ్యక్షులు సంతోష్,sc సెల్ అధ్యక్షులు ఆనంద్, మరియు కార్యకర్తలు,మహిళలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.