రిటర్నింగ్ అధికారికి వినతిపత్రం సమర్పించిన స్వతంత్ర అభ్యర్ధులు….
పత్రికా ప్రకటన 28/10/2023, ధర్మపురి. ఎన్నికల నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా మరింత ప్రత్యేక దృష్టి సారించాలని రిటర్నింగ్ అధికారిని కలిసి ధర్మపురి కేంద్రంలో వినతిపత్రం సమర్పించి పలు ఎన్నికల అంశాలు చర్చించిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థులు వేముల విక్రమ్ రెడ్డి, దూడ మహిపాల్ లు. గత ఎన్నికల అనుభవాల దృష్ట్యా మరింతగా దృష్టి సారించాలని నిబంధనలు అమలయ్యేలా అదేవిధంగా నియోజకవర్గoకు సంబంధించిన ఎన్నికల యంత్రాలు భద్రపరచిన ప్రభుత్వ కళాశాల ఆవరణలో ముఖ్యమంత్రి సభ నవొoబర్ 2న జరుగడం సరికాదని దీని పై పునరాలోచించాలి అనుమతి రద్దు చేయాలి లేదంటే ప్రత్యేక నిబంధనలు అమలయ్యేలా చూడాలని వారు కోరారు.